Logo
Download our app
4 రోజుల్లోనే ₹1.25 లక్షలు తగ్గిన వెండి
NEWS   Feb 02,2026 11:43 am
వెండి ధరలు వ‌రుస‌గా త‌గ్గుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఒక్కరోజే కేజీ వెండి ధర రూ.20 వేలు తగ్గింది. ప్ర‌స్తుతం కేజీ సిల్వర్ రేటు ప్రస్తుతం రూ.3,00,000 వ‌ద్ద కొన‌సాగుతోంది. 4 రోజుల్లోనే వెండి ధర రూ.1.25 లక్షలు తగ్గింది.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source