Logo
Download our app
బరిలో 9 మంది జనసేన అభ్య‌ర్థులు
NEWS   Feb 02,2026 06:35 pm
పెద్దపల్లి నియోజకవర్గంలోని మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున 9 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు పార్టీ నాయకుడు మూల హరీష్ గౌడ్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో అభ్యర్థులకు బీ–ఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ గౌడ్ మాట్లాడుతూ, జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్‌కు ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధే జనసేన లక్ష్యమని అన్నారు.

Top News

LATEST NEWS   Jun 04,2026 01:48 am
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రివ్యూ
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ కమర్షియల్ అంశాలతో కూడిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో సాగిన హీరో ప్రయాణమే కథ. బుచ్చిబాబు కథలో...

LATEST NEWS   Jun 04,2026 12:55 am
వైసీపీ గూండాయిజం అంటూ ఎమ్మెల్యే ఫైర్
ఎర్రకోట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కురువ నాగేష్‌పై జరిగిన దాడిని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి తీవ్రంగా ఖండించారు. పురుగుమందుల దుకాణంలో ఉన్న...

LATEST NEWS   Jun 04,2026 12:53 am
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మధుయాష్కీ భార్యకు తీవ్రగాయాలు
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ భార్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో జరిగిన ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source