Logo
Download our app
DNR ట్రస్ట్ నుంచి SSC స్ట‌డీ బుక్స్ పంపిణీ
NEWS   Feb 02,2026 12:53 pm
DNR ట్రస్ట్ ఆధ్వ‌ర్యంలో అయినవోలు మండలం లోని 10 జ‌డ్పీ స్కూళ్ల‌లోని 10వ తరగతి విద్యార్థుల‌కు విజయపథం స్టడీ మెటీరియల్ వర్క్ పుస్త‌కాలను MEO పులి ఆనందం పంపిణీ చేశారు. సుమారు ₹80 వేల విలువైన పుస్త‌కాలు అందించ‌గా , ఇందులో ఒక్కొక్క సెట్టులో 7 సబ్జెక్టుల పుస్తకాలు ఉన్నాయి. సర్పంచ్ శ్రీరామ్ భుపాల్ DNR ట్రస్ట్ సేవ‌ల‌ను కొనియాడారు. DNR ట్రస్ట్ సమన్వయకర్త కోలా రవికుమార్, టీచ‌ర్స్, స్టూడెంట్స్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source