Logo
Download our app
బడ్జెట్ తెలంగాణకు అన్యాయం: ఏంబరి
NEWS   Feb 02,2026 06:45 pm
నిర్మల్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ పూర్తిగా తెలంగాణకు అన్యాయం చేసే విధంగా ఉందని ఏంబరి రాజేశ్వర్ విమర్శించారు. దేశ అభివృద్ధి, పన్నుల వసూళ్లు, వ్యవసాయం, పరిశ్రమల రంగాల్లో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ కేంద్రం రాష్ట్రంపై నిరంతరం వివక్ష చూపడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతుండడం కేంద్రానికి నచ్చడం లేదని, ఈ అన్యాయాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన వివక్ష వైఖరిని విడనాడి తెలంగాణకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Top News

LATEST NEWS   Jun 04,2026 01:48 am
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రివ్యూ
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ కమర్షియల్ అంశాలతో కూడిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో సాగిన హీరో ప్రయాణమే కథ. బుచ్చిబాబు కథలో...

LATEST NEWS   Jun 04,2026 12:55 am
వైసీపీ గూండాయిజం అంటూ ఎమ్మెల్యే ఫైర్
ఎర్రకోట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కురువ నాగేష్‌పై జరిగిన దాడిని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి తీవ్రంగా ఖండించారు. పురుగుమందుల దుకాణంలో ఉన్న...

LATEST NEWS   Jun 04,2026 12:53 am
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మధుయాష్కీ భార్యకు తీవ్రగాయాలు
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ భార్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో జరిగిన ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source