Logo
Download our app
సర్పంచ్‌ పదవి కోసం కూతురినే చంపేశాడు
NEWS   Feb 02,2026 06:42 pm
ఎన్నికల్లో పోటీ చేయాలనే దురాశతో ఓ తండ్రి కన్న కూతురునే కడతేర్చిన దారుణం. మహారాష్ట్రలో ముగ్గురు పిల్లలు ఉంటే సర్పంచ్‌ పదవికి అనర్హత అనే నిబంధన ఉండటంతో, అడ్డంకి తొలగించుకునేందుకు నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ముఖేడ్‌కు చెందిన వ్యక్తి తన పెద్ద కూతురు ప్రాచీని నిజామాబాద్ D ఎడపల్లి M ఏఆర్పీ క్యాంపు సమీప నిజాంసాగర్ డీ-46 కెనాల్‌లో తోసి హత్య చేశాడు. జనవరి 30న బాలిక మృతదేహం లభ్యమవ్వడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి, తండ్రే హంతకుడని తేల్చారు. ముగ్గురు పిల్లల్లో ఒకరిని దత్తత ఇవ్వాలని విఫలయత్నం చేసిన అనంతరం ఘాతుకానికి పాల్ప‌డ్డాడు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source