Logo
Download our app
DNR ట్రస్ట్ నుంచి SSC స్ట‌డీ బుక్స్ పంపిణీ
NEWS   Feb 03,2026 06:30 am
ఎల్కతుర్తి (మం) దామెర ZPHS 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధనే లక్ష్యంగా DNR ట్రస్ట్ "విజయపథం SSC స్టడీ మెటీరియల్" ను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం విలువైన విద్యాసామగ్రిని అందిం చిన‌ DNR ట్రస్ట్ చైర్మన్ ప్రతాప్ రెడ్డికి, స‌మ‌న్వ‌య‌ క‌ర్త‌ డా.కందాల రామయ్యకి ప్రధానోపాధ్యాయులు రమణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మెటీరి యల్ విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.

Top News

LATEST NEWS   Jun 04,2026 01:48 am
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రివ్యూ
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ కమర్షియల్ అంశాలతో కూడిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో సాగిన హీరో ప్రయాణమే కథ. బుచ్చిబాబు కథలో...

LATEST NEWS   Jun 04,2026 12:55 am
వైసీపీ గూండాయిజం అంటూ ఎమ్మెల్యే ఫైర్
ఎర్రకోట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కురువ నాగేష్‌పై జరిగిన దాడిని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి తీవ్రంగా ఖండించారు. పురుగుమందుల దుకాణంలో ఉన్న...

LATEST NEWS   Jun 04,2026 12:53 am
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మధుయాష్కీ భార్యకు తీవ్రగాయాలు
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ భార్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో జరిగిన ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source