Logo
Download our app
TG: త్వ‌ర‌లో భూముల ధరల పెంపు
NEWS   Feb 03,2026 03:37 pm
తెలంగాణలో భూముల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. భూముల విలువల సవరణపై అధ్యయనం చేయాలని స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి భూముల ధరలు పెంచగా, అదే తరహాలో తెలంగాణలోనూ నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. గత ఏడాది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో భూముల విలువల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధమైనప్పటికీ వాటిని ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువలను సవరించాలన్న డిమాండ్లు పెరగడంతో, రేవంత్ ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భూముల ధరలు పెరిగితే రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జీలు పెరిగి రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై ప్రభావం చూపే సూచనలు ఉన్నాయి.

Top News

LATEST NEWS   Jun 04,2026 01:48 am
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రివ్యూ
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ కమర్షియల్ అంశాలతో కూడిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో సాగిన హీరో ప్రయాణమే కథ. బుచ్చిబాబు కథలో...

LATEST NEWS   Jun 04,2026 12:55 am
వైసీపీ గూండాయిజం అంటూ ఎమ్మెల్యే ఫైర్
ఎర్రకోట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కురువ నాగేష్‌పై జరిగిన దాడిని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి తీవ్రంగా ఖండించారు. పురుగుమందుల దుకాణంలో ఉన్న...

LATEST NEWS   Jun 04,2026 12:53 am
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మధుయాష్కీ భార్యకు తీవ్రగాయాలు
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ భార్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో జరిగిన ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source