Logo
Download our app
తల్లీబిడ్డల ఆత్మహత్య.. స్పందించిన భర్త
NEWS   Feb 03,2026 08:40 pm
చర్లపల్లి-ఘటకేసర్‌ మధ్య రైల్వేట్రాక్‌పై తల్లీబిడ్డలు విజయరెడ్డి, చేతనరెడ్డి, విశాలరెడ్డి ఆత్మహత్యకు కారణాలు పోలీసులకు అంతు చిక్కట్లేదు. ఈ ఘటనపై విజయరెడ్డి భర్త సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ, తమ కుటుంబంలో ఎలాంటి సమస్యలూ లేవన్నారు. విజయరెడ్డి చాలా ధైర్యవంతురాలని, ఆమెకు పిల్లలపై ప్రేమ ఎక్కువని చెప్పారు. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో అర్థం కావట్లేదన్నారు. ఈ ఘటనలో ఎవరిపైనా అనుమానం లేదని ఆయ‌న‌ చెప్పారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source