Logo
Download our app
జగిత్యాల ఎమ్మెల్యేకు క్లీన్ చిట్
NEWS   Feb 04,2026 11:30 am
స్పీకర్ గడ్డం ప్రసాదరావు జగిత్యాల ఎమ్మెల్యే సంజీవరావుకు క్లీన్ చిట్ ఇచ్చారు. BRS గుర్తు మీద గత ఎన్నికల్లో గెలిచి పార్టీ మారారంటూ ఆయనపై అనర్హత పిటీషన్ ను విచారించారు. అనంతరం ఈ పిటీషన్ పై తీర్పును మాత్రం ఇన్నాళ్లు రిజర్వ్ లో ఉంచారు. ఈరోజు మాత్రం సంజీవరావు పార్టీ మారలేదని స్పీకర్ తేల్చి చెప్పారు. సంజీవ్ పార్టీ మారడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పీకర్ అభిప్రాయపడ్డారు. దీంతో ఆయనపై నమోదయిన అనర్హత పిటీషన్ ను కొట్టివేశారు. దీంతో ఇప్పటి వరకూ 8 మంది ఎమ్మెల్యేలకు అనర్హత పిటీషన్లపై క్లీన్ చిట్ లభించినట్లయింది.

Top News

LATEST NEWS   Jun 04,2026 01:48 am
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రివ్యూ
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ కమర్షియల్ అంశాలతో కూడిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో సాగిన హీరో ప్రయాణమే కథ. బుచ్చిబాబు కథలో...

LATEST NEWS   Jun 04,2026 12:55 am
వైసీపీ గూండాయిజం అంటూ ఎమ్మెల్యే ఫైర్
ఎర్రకోట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కురువ నాగేష్‌పై జరిగిన దాడిని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి తీవ్రంగా ఖండించారు. పురుగుమందుల దుకాణంలో ఉన్న...

LATEST NEWS   Jun 04,2026 12:53 am
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మధుయాష్కీ భార్యకు తీవ్రగాయాలు
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ భార్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో జరిగిన ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source