Logo
Download our app
సమ్మక్క-సారలమ్మ జాతర హుండీ లెక్కింపు
NEWS   Feb 04,2026 01:49 pm
పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం గుండారంలో సమ్మక్క సారలమ్మ జాతర హుండీలను జాతర కమిటీ నిర్వాహకులు లెక్కించారు. రూ.2,13,286 ఆదాయం సమకూరిందని కమిటీ చైర్మన్ పిడుగు శంకర్ తెలిపారు. సర్ఫంచ్ జంగిలి పోచాలు, ఉప సర్పంచ్ అంబీరు రాజేందర్, వార్డు సభ్యులు, పిడుగు నర్సయ్య, పిడుగు స్వామి, జంగిలి కనకయ్య, దండె కనకరత్నం, గాదే మల్లేష్, గోస్కుల కుమార్, తంగెనపల్లి నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source