Logo
Download our app
‘వారణాసి’లో రాముడి పాత్ర‌: మ‌హేష్ బాబు
NEWS   Feb 04,2026 02:04 pm
రాజ‌మౌళి ‘వారణాసి’ మూవీ గురించి మ‌హేష్ ఇంట్ర‌స్ట్ విష‌యాలు పంచుకున్నాడు. ఇందులో యాక్షన్‌, అడ్వెంచర్‌, పురాణాలు, టైమ్‌ ట్రావెల్‌.. ఇలా ఎన్నో ఉన్నాయి. ‘వారణాసి’లో లుక్స్‌ కోసం ఎన్నో రిహార్సల్స్‌ చేశాం. 2024 నుంచి ఈ పనిలోనే ఉన్నాం. ఇందులో నేను పోషిస్తున్న‌ రాముడి పాత్ర కోసం నిలబడే విధానం దగ్గర నుంచి పాత్రలో నటించడం వరకూ ఎన్నో రిహార్సల్స్ చేశాం. 2,3 నెలలు దానికోసమే కష్టపడ్డాం. నేను పరిగెత్తే విధానాన్ని కూడా మార్చారు. 6 నెలలు శిక్షణ తీసుకున్నాను.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source