Logo
Download our app
హైద‌రాబాద్‌లో హైడ్రా ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం
NEWS   Feb 04,2026 09:58 pm
HYD: ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగిస్తోన్న హైడ్రా.. ప్రతి శనివారం 12pm to 1pm ఫోన్‌-ఇన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. నగర ప్రజలు 040-29565750, 040-29565759 నెంబర్లకు ఫోన్‌ చేసి చెరువులు, పార్కులు, ర‌హ‌దారులు, ప్రభుత్వ‌ స్థలాల ఆక్రమణలు.. వంటి అంశాల‌పై ఫిర్యాదు చేయ‌వ‌చ్చని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ తెలిపారు. గ‌త ఫిర్యాదులు ప‌రిష్కారం కాక‌పోతే.. ఫోన్ ఇన్ కార్యక్రమంలో తెలుసుకోవచ్చన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source