Logo
Download our app
బాడీ బిల్డర్ అభిరామ్‌కు సన్మానం
NEWS   Feb 05,2026 10:54 am
నేషనల్ అండర్ 55 కేజీ బాడీ బిల్డింగ్ విభాగంలో నేషనల్ సిక్స్ ర్యాంక్ సాధించిన మిట్టపల్లి అభిరామ్‌ను బీఆర్‌ఎస్ నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా రైతు నాయకుడు గడ్డం భూమారెడ్డి మాట్లాడుతూ, మన మండలం నుంచి నేషనల్ స్థాయిలో ఆరో స్థానం సాధించడం గర్వకారణమని, అభిరామ్ ప్రతిభ అభినందనీయమని అన్నారు. మండలంలోని యువత వ్యసనాలకు దూరంగా ఉండి జిమ్‌, క్రీడలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. నేషనల్ స్థాయిలో సత్తా చాటిన అభిరామ్ మండలానికి ఆదర్శమన్నారు.

Top News

LATEST NEWS   Jun 04,2026 01:48 am
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రివ్యూ
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ కమర్షియల్ అంశాలతో కూడిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో సాగిన హీరో ప్రయాణమే కథ. బుచ్చిబాబు కథలో...

LATEST NEWS   Jun 04,2026 12:55 am
వైసీపీ గూండాయిజం అంటూ ఎమ్మెల్యే ఫైర్
ఎర్రకోట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కురువ నాగేష్‌పై జరిగిన దాడిని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి తీవ్రంగా ఖండించారు. పురుగుమందుల దుకాణంలో ఉన్న...

LATEST NEWS   Jun 04,2026 12:53 am
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మధుయాష్కీ భార్యకు తీవ్రగాయాలు
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ భార్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో జరిగిన ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source