Logo
Download our app
యూట్యూబ్‌లో 27 భాషల్లో డబ్బింగ్
NEWS   Feb 06,2026 10:44 am
యూట్యూబ్ యూజర్లందరికీ AI ఆధారిత ఆటో డబ్బింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో వీడియోలను 27 భాషల్లో ఆటోమేటిక్‌గా డబ్ చేసి చూడవచ్చు. ‘ఎక్స్‌ప్రెసివ్ స్పీచ్’ అప్‌డేట్‌తో డబ్ చేసిన వాయిస్ మరింత సహజంగా వినిపిస్తుంది. డబ్బింగ్‌కు అనుగుణంగా పెదాల కదలికలు మార్చే లిప్ సింక్ ఫీచర్‌పై కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి. మ్యూజిక్ వీడియోలు మినహా దాదాపు అన్ని కంటెంట్‌కు ఇది వర్తిస్తుంది. వీక్షకులు తమకు నచ్చిన భాషను ఎంచుకునే అవకాశం ఉంది.

Top News

LATEST NEWS   Jun 04,2026 01:48 am
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రివ్యూ
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ కమర్షియల్ అంశాలతో కూడిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో సాగిన హీరో ప్రయాణమే కథ. బుచ్చిబాబు కథలో...

LATEST NEWS   Jun 04,2026 12:55 am
వైసీపీ గూండాయిజం అంటూ ఎమ్మెల్యే ఫైర్
ఎర్రకోట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కురువ నాగేష్‌పై జరిగిన దాడిని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి తీవ్రంగా ఖండించారు. పురుగుమందుల దుకాణంలో ఉన్న...

LATEST NEWS   Jun 04,2026 12:53 am
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మధుయాష్కీ భార్యకు తీవ్రగాయాలు
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ భార్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో జరిగిన ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source