Logo
Download our app
దివ్యాంగులకు ఫ్రీ ల్యాప్‌టాప్స్, వీల్ చైర్స్
NEWS   Feb 06,2026 12:16 pm
తెలంగాణ దివ్యాంగులకు మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిళ్లు, బ్యాటరీ వీల్ చైర్లు, హైబ్రిడ్ వీల్‌చైర్ అటాచ్‌మెంట్, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, 5G స్మార్ట్ ఫోన్‌లు, వినికిడి యంత్రాలు, వీల్ చైర్లు ఫ్రీగా ఇవ్వనున్నట్లు దివ్యాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ తెలిపింది. https://tgobmms.cgg.gov.in/ లో ఈ నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 10am-6pm మధ్య 9959583502 నంబర్ లో సంప్రదించాలన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source