Logo
Download our app
కోరుట్లలో పోలీస్ ల ఫ్లాగ్ మార్చ్
NEWS   Feb 06,2026 03:16 pm
ఎస్పీ ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామని మెట్ పల్లి డీఎస్పీ రాములు తెలిపారు. ఎన్నికల టైంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలు శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా భరోసా కల్పించడమే దీని లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల నియమాలను పాటించాలని, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కోరుట్ల సీఐ సురేష్ బాబు హెచ్చరించారు. మెట్ పల్లి, కోరుట్ల, సీఐ, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్ పల్లి, కోరుట్ల, ఎస్ఐ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source