Logo
Download our app
ఎస్జీటీ పోస్టుల రద్దు విరమించుకోవాలి
NEWS   Feb 06,2026 02:09 pm
ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీ పోస్టుల రద్దు ప్రతి -పాదనను ప్రభుత్వం విరమించుకోవాలని TGUS జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు, కార్యదర్శి జరుపుల గోవింద్ డిమాండ్ చేశారు. ప్రాథమిక విద్య స్థాయిలో టీచర్ పోస్టులు తగ్గిస్తే నాణ్యమైన విద్య దెబ్బతింటుందని, ఎస్జీటీలు లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగదని, ఉపాధ్యాయులపై భారం పెరిగి బోధనా ప్రమాణాలు త‌గ్గుతాయ‌న్నారు. ఈ నిర్ణయాన్ని కొనసాగిస్తే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

Top News

LATEST NEWS   Jun 04,2026 01:48 am
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రివ్యూ
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ కమర్షియల్ అంశాలతో కూడిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో సాగిన హీరో ప్రయాణమే కథ. బుచ్చిబాబు కథలో...

LATEST NEWS   Jun 04,2026 12:55 am
వైసీపీ గూండాయిజం అంటూ ఎమ్మెల్యే ఫైర్
ఎర్రకోట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కురువ నాగేష్‌పై జరిగిన దాడిని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి తీవ్రంగా ఖండించారు. పురుగుమందుల దుకాణంలో ఉన్న...

LATEST NEWS   Jun 04,2026 12:53 am
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మధుయాష్కీ భార్యకు తీవ్రగాయాలు
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ భార్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో జరిగిన ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source