Logo
Download our app
అండర్‌-19 వన్డే ప్రపంచ కప్‌ మనదే!
NEWS   Feb 06,2026 10:23 pm
హరారె: అండర్‌-19 వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌లో టీమ్‌ఇండియా అదరగొట్టింది. వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లిన యువ భారత్‌.. తుది పోరులోనూ అదే దూకుడును ప్రదర్శించింది. ఇంగ్లాండ్‌పై 100 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. అండర్‌-19 వన్డే ప్రపంచ కప్‌ టైటిల్‌ను భారత్ ఆరోసారి చేజిక్కించుకుంది. భారత్‌ నిర్దేశించిన 412 పరుగుల భారీ లక్ష్యం ముందు ఇంగ్లాండ్ చేతులెత్తేసింది.

Top News

LATEST NEWS   Jun 04,2026 01:48 am
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రివ్యూ
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ కమర్షియల్ అంశాలతో కూడిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో సాగిన హీరో ప్రయాణమే కథ. బుచ్చిబాబు కథలో...

LATEST NEWS   Jun 04,2026 12:55 am
వైసీపీ గూండాయిజం అంటూ ఎమ్మెల్యే ఫైర్
ఎర్రకోట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కురువ నాగేష్‌పై జరిగిన దాడిని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి తీవ్రంగా ఖండించారు. పురుగుమందుల దుకాణంలో ఉన్న...

LATEST NEWS   Jun 04,2026 12:53 am
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మధుయాష్కీ భార్యకు తీవ్రగాయాలు
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ భార్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో జరిగిన ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source