Logo
Download our app
కాంగ్రెస్ గడపగడప ప్రచారం
NEWS   Feb 09,2026 04:08 pm
కొత్తగూడెం పురపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో 48వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా. రామచంద్రనాయక్ గెలుపు కోసం గడపగడప ప్రచారం నిర్వహించారు. బాలసాని లక్ష్మీనారాయణతో కలిసి, 48వ డివిజన్ బాధ్యులు లావుడ్య పూర్ణ ఆధ్వర్యంలో జరిగింది. నాయకులు కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రజలకు భరోసా ఇచ్చారు. అశ్వాపురం సర్పంచ్ సదర్ లాల్, ఖదీర్, రాకేష్, భీమా, యాకయ్య, సురేష్, మురళి, రాజేష్, వెంకటేశ్వర రావు, హరీష్‌తో పాటు మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Top News

SPORTS   Aug 01,2026 10:23 pm
భారత్‌ బాక్సర్లు పతకాల పంట!
గ్లాస్గో: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్‌లో రూబీ వైట్‌(ఇంగ్లాండ్‌)ను సాక్షి...

LATEST NEWS   Aug 01,2026 10:09 pm
ఉపన్యాస పోటీల పోస్టర్ విడుదల
ఎంజేపీవీసీ ఆధ్వర్యంలో మక్తల్ నియోజకవర్గ పరిధిలో పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస పోటీల ప్రచార పోస్టర్‌ను నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణ, మాగనూరు,...

LATEST NEWS   Aug 01,2026 06:45 pm
గీతం 17వ స్నాతకోత్సవం..హాజరైన రాజమౌళి
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం తన 17వ స్నాతకోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించింది. ప్రపంచ ప్రఖ్యాత భారతీయ చలన చిత్ర దర్శకుడు శ్రీ ఎస్.ఎస్. రాజమౌళి ఈ...

⚠️ You are not allowed to copy content or view source