Logo
Download our app
హోటల్ గదికి ఒక్క రాత్రి ధర ₹32 లక్షలు
NEWS   Feb 09,2026 04:21 pm
ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు జ‌రిగే AI ఇంపాక్ట్ సమ్మిట్ కారణంగా ఢిల్లీలో హోటల్ గదుల ధరలు భారీగా పెరిగాయి. ఈ సదస్సుకు 100 దేశాల నుంచి దాదాపు 35,000 మంది అతిథులు హాజరు కానున్నారు. వీరిలో సుందర్ పిచాయ్, సామ్ ఆల్ట్‌మన్ వంటి హై-ప్రొఫైల్ వ్యక్తులు ఉండటంతో డిమాండ్ భారీగా పెరిగింది. అందాజ్ ఢిల్లీ హోట‌ల్‌లోని ఓ లగ్జరీ సూట్‌కి ఒక్క రాత్రి ధర ₹32 లక్షలుగా నమోదైంది. సాధారణ రోజుల్లో అదే గది ధర ట్యాక్సులతో కలిపి ₹2 లక్షలే. అంటే దాదాపు 1500% పెరిగింది.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source