Logo
Download our app
యువజన సంఘం నూతన అధ్యక్షునిగా లచ్చన్న
NEWS   Feb 10,2026 04:19 pm
కథలాపూర్: యువజన సంఘం ఆధ్వర్యంలో వెల్చాల లచ్చన్నను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న‌ట్టు సంఘ సభ్యులు తెలిపారు. అధ్యక్షులు లచ్చన్న మాట్లాడుతూ.. మండల కేంద్రంలో త‌న‌పై నమ్మకం ఉంచి ఎన్నుకున్నందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ, అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. ప్రధాన కార్యదర్శిగా మామిడిపల్లి రాకేష్‌ని ఎన్నుకున్నారు. నవనంది శ్రీను, బావు కిషన్, కంటే సత్యనారాయణ, వేణు, లక్ష్మిరాజాం, రాజేష్, రాజేందర్ రావు, గంగాధర్, శంకర్, పెద్దమల్ల త‌దిత‌రులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jun 04,2026 01:48 am
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రివ్యూ
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ కమర్షియల్ అంశాలతో కూడిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో సాగిన హీరో ప్రయాణమే కథ. బుచ్చిబాబు కథలో...

LATEST NEWS   Jun 04,2026 12:55 am
వైసీపీ గూండాయిజం అంటూ ఎమ్మెల్యే ఫైర్
ఎర్రకోట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కురువ నాగేష్‌పై జరిగిన దాడిని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి తీవ్రంగా ఖండించారు. పురుగుమందుల దుకాణంలో ఉన్న...

LATEST NEWS   Jun 04,2026 12:53 am
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మధుయాష్కీ భార్యకు తీవ్రగాయాలు
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ భార్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో జరిగిన ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source