Logo
Download our app
ఏ దేశం వ‌ద్ద ఎంత బంగారం ఉంది?
NEWS   Feb 11,2026 12:47 pm
ప్రపంచ దేశాలు ఆర్థిక స్థిరత్వం కోసం బంగారాన్ని నిల్వ చేస్తాయి. ఏ దేశం వ‌ద్ద ఎంత బంగారం ఉందో చూస్తే.. 1. అమెరికా: 8,133 టన్నులు 2. జర్మనీ: 3,351 టన్నులు 3. ఇటలీ: 2,452 టన్నులు 4. ఫ్రాన్స్: 2,437 టన్నులు 5. రష్యా: 2,333 టన్నులు 6. చైనా: 2,264 టన్నులు 7. స్విట్జర్లాండ్: 1,040 టన్నులు 8. భారతదేశం: 841 టన్నులు 9. జపాన్: 846 టన్నులు 10. నెదర్లాండ్స్: 612 టన్నులు భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) కూడా ఇటీవల కాలంలో తన బంగారు నిల్వలను గణనీయంగా పెంచుకుంటూ వస్తోంది.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source