Logo
Download our app
పోలింగ్ కేంద్రం వద్ద రగడ
NEWS   Feb 11,2026 04:12 pm
నిర్మల్ పట్టణంలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికలలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థికి చెందిన ఏజెంట్లు తమ దుర్వినియోగం చేస్తున్నట్లు ఎంఐఎం, టిఆర్ఎస్ అభ్యర్థుల ఏజెంట్లు పోలింగ్ కేంద్రం వద్ద గొడవకు దిగారు. ఇరు వర్గాల వారి మధ్య ఈ గొడవ కారణంగా పోలింగ్ కేంద్రం వద్ద కాసేపు ఉదిరిక్త వాతావరణం నెలకొంది. ఒక ఏజెంట్ కు చెందిన పాసు మరొకరు వినియోగించకూడదని అధికారులకు ఫిర్యాదు చేశారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source