Logo
Download our app
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
NEWS   Feb 11,2026 10:23 pm
అనంతగిరి మండల కేంద్రంలో 12న నిర్వహించే దేశావ్యాప్త సమ్మెలో కార్మికులు కర్షకులు ఉద్యోగులు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని జడ్పిటిసి దిసరి గంగరాజు పిలుపునిచ్చారు. వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన 4 లేబర్ కొడ్లను రద్దు చేసి 12 గంటల పని సమయాన్నీ రద్దు చేసి 8 గంటల పని సమయాన్ని అమలు చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. జరుగబోయే సమ్మెకు అన్ని వర్గాల వారు పాల్గొన్ని జయప్రదం చేయాలని కోరారు.

Top News

SPORTS   Aug 01,2026 10:23 pm
భారత్‌ బాక్సర్లు పతకాల పంట!
గ్లాస్గో: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్‌లో రూబీ వైట్‌(ఇంగ్లాండ్‌)ను సాక్షి...

LATEST NEWS   Aug 01,2026 10:09 pm
ఉపన్యాస పోటీల పోస్టర్ విడుదల
ఎంజేపీవీసీ ఆధ్వర్యంలో మక్తల్ నియోజకవర్గ పరిధిలో పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస పోటీల ప్రచార పోస్టర్‌ను నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణ, మాగనూరు,...

LATEST NEWS   Aug 01,2026 06:45 pm
గీతం 17వ స్నాతకోత్సవం..హాజరైన రాజమౌళి
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం తన 17వ స్నాతకోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించింది. ప్రపంచ ప్రఖ్యాత భారతీయ చలన చిత్ర దర్శకుడు శ్రీ ఎస్.ఎస్. రాజమౌళి ఈ...

⚠️ You are not allowed to copy content or view source