Logo
Download our app
లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా రాస్తారోకో
NEWS   Feb 12,2026 09:18 pm
పరవాడ లంకెలపాలెంలో సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ, కార్మిక హక్కులను అణిచివేసే లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పని గంటలు పెంపు, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి భద్రతా హక్కులు బలహీనపరచడాన్ని విమర్శించారు. కార్యక్రమంలో వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Top News

SPORTS   Aug 01,2026 10:23 pm
భారత్‌ బాక్సర్లు పతకాల పంట!
గ్లాస్గో: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్‌లో రూబీ వైట్‌(ఇంగ్లాండ్‌)ను సాక్షి...

LATEST NEWS   Aug 01,2026 10:09 pm
ఉపన్యాస పోటీల పోస్టర్ విడుదల
ఎంజేపీవీసీ ఆధ్వర్యంలో మక్తల్ నియోజకవర్గ పరిధిలో పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస పోటీల ప్రచార పోస్టర్‌ను నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణ, మాగనూరు,...

LATEST NEWS   Aug 01,2026 06:45 pm
గీతం 17వ స్నాతకోత్సవం..హాజరైన రాజమౌళి
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం తన 17వ స్నాతకోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించింది. ప్రపంచ ప్రఖ్యాత భారతీయ చలన చిత్ర దర్శకుడు శ్రీ ఎస్.ఎస్. రాజమౌళి ఈ...

⚠️ You are not allowed to copy content or view source