Logo
Download our app
2029 ఏప్రిల్‌లో జమిలి ఎన్నికలు
NEWS   Feb 12,2026 09:23 pm
దిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా 2029 ఏప్రిల్‌లో జమిలి ఎన్నికలు జరుగుతాయని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా అప్పుడే ఉంటాయని అన్నారు. హైదరాబాద్‌ను బుల్లెట్ రైలు ప్రాజెక్టు హబ్‌గా మారుస్తామని, విమానాశ్రయం సమీపంలో భూమి కేటాయిస్తామని తెలిపారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదిస్తామన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను తోసిపుచ్చుతూ, కిషన్‌రెడ్డి కోరితే దీనిపై సీబీఐ విచారణకు కూడా సిద్ధమని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. సింగరేణి అప్పులకు గత ప్రభుత్వమే కారణమని స్పష్టం చేశారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source