Logo
Download our app
భారత్‌ ఆల్‌రౌండ్ షో.. నమీబియా ఔట్
NEWS   Feb 12,2026 11:19 pm
టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా న‌మీబియాతో జరిగిన మ్యాచ్‌లో 93 పరుగుల తేడాతో భార‌త్‌ ఘన విజయం సాధించింది. టీమిండియా.. 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఇషాన్ కిషన్‌ (61; 24 బంతుల్లో 6×4,5×6), హార్దిక్‌ పాండ్యా(52; 28 బంతుల్లో 4×4,4×6) హాఫ్ సెంచ‌రీల‌తో చెలరేగారు. అనంతరం నమీబియా18.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. భారత్‌ బౌలర్ల దాటికి ప్రత్యర్థి బ్యాటర్లు నిలవలేకపోయారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source