Logo
Download our app
ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి
NEWS   Feb 15,2026 06:22 pm
బంజారా సమాజ ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు మల్లాపూర్ (మం) సిరిపూర్ గ్రామంలో ఘనంగా జరిగాయి. భక్తులు భజనలు, పూజలు నిర్వహించారు. పూజారి బాదవత్ శేఖర్, మాజీ సర్పంచ్ భూక్యా గోవింద్ నాయక్, TGUS జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు, నునావత్ గోవింద్, భూక్యా ధర్మ రాజ్, సబావత్ మల్లేష్, భూక్యా శ్రీనివాస్, అర్జున్, రామ్ లక్ష్మణ్, పరమేశ్, పెంట శ్రీనివాస్, నాగార్జున, బాపు రెడ్డి, అనిల్, భూక్యా సుమన్ పాల్గొని సంత్ సేవాలాల్ మహారాజ్ బోధించిన మార్గం ప్రతి ఒక్కరూ అనుసరించాలని కోరారు.

Top News

LATEST NEWS   Jun 04,2026 01:48 am
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రివ్యూ
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ కమర్షియల్ అంశాలతో కూడిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో సాగిన హీరో ప్రయాణమే కథ. బుచ్చిబాబు కథలో...

LATEST NEWS   Jun 04,2026 12:55 am
వైసీపీ గూండాయిజం అంటూ ఎమ్మెల్యే ఫైర్
ఎర్రకోట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కురువ నాగేష్‌పై జరిగిన దాడిని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి తీవ్రంగా ఖండించారు. పురుగుమందుల దుకాణంలో ఉన్న...

LATEST NEWS   Jun 04,2026 12:53 am
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మధుయాష్కీ భార్యకు తీవ్రగాయాలు
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ భార్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో జరిగిన ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source