Logo
Download our app
సూర్యగ్రహణంలో అగ్ని వలయ దృశ్యం
NEWS   Feb 16,2026 05:25 pm
2026లో తొలి సూర్య గ్రహణం ఫిబ్రవరి 17న ఏర్పడనుంది. భూమి–చంద్రుడు–సూర్యుడు ఒకే సరళిలోకి వచ్చినప్పుడు సూర్యుడి కాంతి పూర్తిగా కప్పలేకపోవడంతో “అగ్ని వలయం”లా అరుదైన దృశ్యం ఏర్పడుతుంది. ఉదయం 7:01 గంటలకు సుమారు 2 నిమిషాలు కొనసాగుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:31 గంటలకు జరుగుతుంది కానీప్రత్యక్షంగా కనిపించదు. ఈ గ్రహణం అంటార్కిటికా, దక్షిణ ఆఫ్రికా, చిలీ, అర్జెంటీనా ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. జ్యోతిష్య ప్రకారం 12 గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుందని చెబుతారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source