Logo
Download our app
BJP కౌన్సిలర్ 6 సంవత్సరాలు సస్పెండ్
NEWS   Feb 17,2026 09:54 pm
మెట్ పల్లి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విప్ ను ధిక్కరించి కాంగ్రెస్ కు ఓటు వేసిన కౌన్సిలర్ చెట్లపల్లి మీనాపై BJP క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఆమెకు సహకరించిన కౌన్సిలర్ భర్త, కోరుట్ల నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్ ను కూడా పార్టీ శాసన ఉల్లంఘనకు బాధ్యులుగా గుర్తించింది. ఇద్దరినీ 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు BJP రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ కన్వీనర్ రవీందర్ విశ్వనాథ్ ప్రకటించారు.

Top News

LATEST NEWS   Jun 04,2026 01:48 am
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రివ్యూ
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ కమర్షియల్ అంశాలతో కూడిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో సాగిన హీరో ప్రయాణమే కథ. బుచ్చిబాబు కథలో...

LATEST NEWS   Jun 04,2026 12:55 am
వైసీపీ గూండాయిజం అంటూ ఎమ్మెల్యే ఫైర్
ఎర్రకోట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కురువ నాగేష్‌పై జరిగిన దాడిని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి తీవ్రంగా ఖండించారు. పురుగుమందుల దుకాణంలో ఉన్న...

LATEST NEWS   Jun 04,2026 12:53 am
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మధుయాష్కీ భార్యకు తీవ్రగాయాలు
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ భార్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో జరిగిన ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source