Logo
Download our app
రైతుల పట్ల ఎమ్మెల్యే చొరవ చూపాలి
NEWS   Feb 18,2026 08:07 pm
పెద్దపల్లి నియోజకవర్గంలో యూరియా లేక రైతులు అవస్థలు పడుతున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే రైతుల పట్ల చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు. పొలాలు నాటు వేసినప్పటి నుండి రెండు మార్లు యూరియా చల్లిన మరోసారి యూరియా చల్లుదామంటే దొరకని పరిస్థితి ఉందని పలువురు పేర్కొంటున్నారు. రాగినేడు ఎరువుల గోదాం ను సర్పంచ్ కుమార్ పరిశీలించారు. రైతుల సమస్యలపై MLA దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Top News

TECHNOLOGY   Aug 02,2026 10:07 pm
కృత్రిమ సూర్యుడిని సృష్టిస్తున్న చైనా!
అపరిమితమైన విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో చేపట్టిన ‘కృత్రిమ సూర్యుడు’ ప్రాజెక్టులో చైనా కీలక మైలురాయిని సాధించింది. Nuclear Fusion రియాక్టర్ కోసం స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ప్రపంచంలోనే...

LATEST NEWS   Aug 02,2026 08:06 pm
క‌విత‌ను క‌లిసిన కామారెడ్డి నాయ‌కులు
కామారెడ్డి జిల్లా యువ నాయకుడు ఆదిల్ హైదరాబాద్‌లోని TRS పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్ కవితను మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు,...

LATEST NEWS   Aug 02,2026 08:05 pm
అంగరంగ వైభవంగా బోనాల జాతర
నిర్మల్ పట్టణంలోని శివ మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీలో ఆదివారం ఆషాడ మాస అమ్మవారి బోనాల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయాన్నే...

⚠️ You are not allowed to copy content or view source