Logo
Download our app
AI.. ఆలోచనలకు మించిన టెక్నాల‌జీ: మోడీ
NEWS   Feb 19,2026 11:55 am
కొత్త టెక్నాల‌జీని భారత్‌ అందిపుచ్చుకుంటోందని ప్రధాని మోడీ చెప్పారు. AI సదస్సులో మోడీ మాట్లాడుతూ.. ‘‘టెక్నాలజీ కేంద్రంగా భారత్‌ ఎకో సిస్టమ్‌ ఏర్పాటు చేస్తోంది. యువత భారత్‌కు కొత్త విశ్వాసం, ఆస్తిగా ఉంది. AI సామర్థ్యం మ‌న‌ ఆలోచనలకు అందనంత దూరంగా ఉంది. మానవ కేంద్రీకృత AI నిర్మాణం మన లక్ష్యం కావాలి. భారత్‌ AI పురోభివృద్ధి ఒక చరిత్రగా నిలుస్తుంది’’ అని చెప్పారు.

Top News

LATEST NEWS   Apr 01,2026 11:31 pm
சர்வே: மீண்டும் முதல்வராக ஸ்டாலின் முன்னிலை
GameChanzer சட்டப்பேரவைத் தேர்தலில் மீண்டும் M. K. Stalin தலைமையிலான Dravida Munnetra Kazhagam (டிஎம்கே) கூட்டணி ஆட்சியை அமைக்கும் வாய்ப்பு அதிகம் என GameChanzer...

LATEST NEWS   Apr 01,2026 11:27 pm
సర్వే: మళ్లీ సీఎంగా స్టాలిన్‌!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని GameChanzer సర్వే తేల్చింది. DMK+కు 38% ఓట్లతో 175–185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి...

LATEST NEWS   Apr 01,2026 08:42 pm
అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే...

⚠️ You are not allowed to copy content or view source