Logo
Download our app
బొర్రాలో ఉపాధి హామీ సోషల్ అడిట్ గ్రామసభ
NEWS   Feb 21,2026 04:46 pm
బొర్రా గ్రామ పంచాయతిలలో సర్పంచ్, జన్ని అప్పారావు ఎంపిటిసి అరుణ నవీన్ అధ్వ‌ర్యంలో ఉపాధి హామీ సోషల్ అడిట్ గ్రామసభ నిర్వహించారు. ఉపాధి సోషల్ ఆడిట్ డిఆర్పి రాజేష్ మాట్లాడుతూ.. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో చేపట్టిన 181 రకాల అభివృద్ధి పనులకు 4 కోట్ల 27 లక్షలు ఖర్చు జరిగిందన్నారు. వేజ్ అండ్ మెటీరియల్ పనులను ఉపాధి వేతనదారుల సమక్షంలో సామాజిక తనిఖీ నిర్వహించరన్నారు. గ్రామసభలో పెసా కమిటీ సభ్యులు, వార్డు మెంబర్లు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source