Logo
Download our app
‘AI’ తీర్మానంపై 86 దేశాల సంతకాలు
NEWS   Feb 21,2026 04:41 pm
ఢిల్లీ: ‘ఇండియా- AI ఇంపాక్ట్‌ సదస్సు’ విజయవంతమైందని, ప్రపంచ దేశాల నుంచి బలమైన మద్దతు లభించిందని కేంద్ర IT మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. సదస్సు తీర్మానంపై 86 దేశాలతో పాటు 2 అంతర్జాతీయ సంస్థలు సంతకం చేసినట్లు తెలిపారు. అమెరికా, బ్రిటన్‌, కెనడా, చైనా, డెన్మార్క్‌, జర్మనీ తదితర దేశాలు సంతకం చేసినవాటిలో ఉన్నాయని చెప్పారు. ‘ప్రధాని మోదీ ‘ఏఐ’ దార్శనికతను ప్రపంచం ఆమోదించింద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source