Logo
Download our app
కార్పొరేటర్ మధుచంద్‌కు అభినందనలు
NEWS   Feb 21,2026 10:03 pm
38వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఘన విజయం సాధించిన బత్తుల మధుచంద్‌ను బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌సి మాల మహానాడు జిల్లా యూత్ అధ్యక్షులు వాసుమల్ల గౌతమ్ ప్రత్యేకంగా కలసి, విజయానికి హార్దిక అభినందనలు తెలియజేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ 38వ డివిజన్ సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

Top News

TECHNOLOGY   Aug 02,2026 10:07 pm
కృత్రిమ సూర్యుడిని సృష్టిస్తున్న చైనా!
అపరిమితమైన విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో చేపట్టిన ‘కృత్రిమ సూర్యుడు’ ప్రాజెక్టులో చైనా కీలక మైలురాయిని సాధించింది. Nuclear Fusion రియాక్టర్ కోసం స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ప్రపంచంలోనే...

LATEST NEWS   Aug 02,2026 08:06 pm
క‌విత‌ను క‌లిసిన కామారెడ్డి నాయ‌కులు
కామారెడ్డి జిల్లా యువ నాయకుడు ఆదిల్ హైదరాబాద్‌లోని TRS పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్ కవితను మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు,...

LATEST NEWS   Aug 02,2026 08:05 pm
అంగరంగ వైభవంగా బోనాల జాతర
నిర్మల్ పట్టణంలోని శివ మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీలో ఆదివారం ఆషాడ మాస అమ్మవారి బోనాల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయాన్నే...

⚠️ You are not allowed to copy content or view source