Logo
Download our app
భార‌త్‌పై సౌతాఫ్రికా విజ‌యం
NEWS   Feb 22,2026 11:35 pm
టీ20 ప్రపంచ కప్‌ సూపర్-8 పోరుకు వచ్చిన టీమ్‌ఇండియా 76 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. ముందు బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 187/7 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్‌ 18.5 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. శివమ్‌ దూబె (42) టాప్‌ స్కోరర్‌. దీంతో భారత సెమీస్‌ అవకాశాలు ఇబ్బందుల్లో పడ్డాయి. మిగిలిన 2 మ్యాచుల్లోనూ అద్భుత విజయాలు సాధించాల్సి ఉంటుంది.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source