Logo
Download our app
గురుకుల విద్యార్థినికి సిల్వర్ మెడల్
NEWS   Feb 23,2026 10:35 am
మల్యాల: తాటిపల్లి గురుకుల పాఠశాలలో కమలిని (9వ తరగతి) విద్యార్థిని రాష్ట్ర స్థాయి సీఎం కప్ యోగా పోటీలలో సిల్వర్ మెడల్ సాధించినట్లు ప్రిన్సిపాల్ మానస, పీఈటీ మధులిక తెలిపారు. ఈ నెల 21, 22న హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో జరిగిన యోగా ట్రెడిషనల్ విభాగంలో ప్రతిభ కనబర్చిన కమలిని రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించిందన్నారు. కమలిని ఎంపికకు కృషి చేసిన పీఈటీ మధులిక ను ఎంఈవో జయసింహారావు, తోటి ఉపాధ్యాయులు అభినందించారు.

Top News

SPORTS   Aug 01,2026 10:23 pm
భారత్‌ బాక్సర్లు పతకాల పంట!
గ్లాస్గో: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్‌లో రూబీ వైట్‌(ఇంగ్లాండ్‌)ను సాక్షి...

LATEST NEWS   Aug 01,2026 10:09 pm
ఉపన్యాస పోటీల పోస్టర్ విడుదల
ఎంజేపీవీసీ ఆధ్వర్యంలో మక్తల్ నియోజకవర్గ పరిధిలో పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస పోటీల ప్రచార పోస్టర్‌ను నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణ, మాగనూరు,...

LATEST NEWS   Aug 01,2026 06:45 pm
గీతం 17వ స్నాతకోత్సవం..హాజరైన రాజమౌళి
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం తన 17వ స్నాతకోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించింది. ప్రపంచ ప్రఖ్యాత భారతీయ చలన చిత్ర దర్శకుడు శ్రీ ఎస్.ఎస్. రాజమౌళి ఈ...

⚠️ You are not allowed to copy content or view source