Logo
Download our app
మస్కట్లో చనిపోయిన శ్రీనివాస్ మృతదేహం ఇంటికి చేరింది
NEWS   Feb 23,2026 07:49 pm
మస్కట్‌లో ఈనెల 19న మృతి చెందిన శ్రీనివాస్ మృతదేహం వారి స్వ‌గ్రామంలోని ఇంటికి చేరింది. ఈనెల 19 మస్కట్లో కాలు జారిపడి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించగా బ్రెయిన్ డెడ్ అయిందని డాక్టర్లు తెలిపినట్లు ఆ కుటుంబ సభ్యులు మస్కట్లో ఉన్న వారితో సంప్రదింపులు జరిపారు. కుటుంబ సభ్యుల రోదనలు గ్రామంలో విషాదాన్ని నింపాయి. శ్రీనివాస్ కు ఇద్దరు కొడుకులు, భార్య ఉన్నారు. శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

Top News

TECHNOLOGY   Aug 02,2026 10:07 pm
కృత్రిమ సూర్యుడిని సృష్టిస్తున్న చైనా!
అపరిమితమైన విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో చేపట్టిన ‘కృత్రిమ సూర్యుడు’ ప్రాజెక్టులో చైనా కీలక మైలురాయిని సాధించింది. Nuclear Fusion రియాక్టర్ కోసం స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ప్రపంచంలోనే...

LATEST NEWS   Aug 02,2026 08:06 pm
క‌విత‌ను క‌లిసిన కామారెడ్డి నాయ‌కులు
కామారెడ్డి జిల్లా యువ నాయకుడు ఆదిల్ హైదరాబాద్‌లోని TRS పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్ కవితను మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు,...

LATEST NEWS   Aug 02,2026 08:05 pm
అంగరంగ వైభవంగా బోనాల జాతర
నిర్మల్ పట్టణంలోని శివ మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీలో ఆదివారం ఆషాడ మాస అమ్మవారి బోనాల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయాన్నే...

⚠️ You are not allowed to copy content or view source