Logo
Download our app
అంగరంగ వైభవంగా బోనాల జాతర
NEWS   Aug 02,2026 08:05 pm
నిర్మల్ పట్టణంలోని శివ మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీలో ఆదివారం ఆషాడ మాస అమ్మవారి బోనాల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయాన్నే శివసత్తులు, పోతురాజుల వేషధారణతో, డప్పుల వాయిద్యాల సందడితో ఊరేగింపు ప్రారంభమైంది. సంఘ సభ్యులు, మహిళలు,అధిక సంఖ్యలో తరలివచ్చి భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కాలనీ నుండి మారమ్మ ఆలయం వరకు బోనాల నెత్తుకొని భక్తులు నృత్యాలు చేస్తూ ఆలయనికి చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు.

Top News

TECHNOLOGY   Aug 02,2026 10:07 pm
కృత్రిమ సూర్యుడిని సృష్టిస్తున్న చైనా!
అపరిమితమైన విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో చేపట్టిన ‘కృత్రిమ సూర్యుడు’ ప్రాజెక్టులో చైనా కీలక మైలురాయిని సాధించింది. Nuclear Fusion రియాక్టర్ కోసం స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ప్రపంచంలోనే...

LATEST NEWS   Aug 02,2026 08:06 pm
క‌విత‌ను క‌లిసిన కామారెడ్డి నాయ‌కులు
కామారెడ్డి జిల్లా యువ నాయకుడు ఆదిల్ హైదరాబాద్‌లోని TRS పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్ కవితను మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు,...

ASTROLOGY   Aug 02,2026 08:04 pm
న‌గ‌రంలో ఘనంగా లష్కర్ బోనాలు
లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రభుత్వం తరఫున...

⚠️ You are not allowed to copy content or view source