Logo
Download our app
పంచాయతీ పాలక వర్గానికి సన్మానం
NEWS   Feb 23,2026 01:39 pm
మల్లాపూర్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధి కారిణి వాహిని ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని శాలువాలతో సన్మానించారు. ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్ అవార్డు గ్ర‌హిత‌ దాసరి ఉమా దేవి, ఎల్.సుమలత పాలకవర్గాన్ని అభినందించారు. సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఉప సర్పంచ్ గడ్డం సోమ రెడ్డి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రామ్ మోహన్, సూప‌ర్‌వైజర్లు శకుంతల, టీ. విజయ, ఫార్మసిస్ట్ ఆఫీసర్ మహేశ్వరి, నర్సింగ్ ఆఫీసర్స్ సుమ, మధులత, ఏఎన్ఎం అంజలి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Top News

SPORTS   Aug 01,2026 10:23 pm
భారత్‌ బాక్సర్లు పతకాల పంట!
గ్లాస్గో: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్‌లో రూబీ వైట్‌(ఇంగ్లాండ్‌)ను సాక్షి...

LATEST NEWS   Aug 01,2026 10:09 pm
ఉపన్యాస పోటీల పోస్టర్ విడుదల
ఎంజేపీవీసీ ఆధ్వర్యంలో మక్తల్ నియోజకవర్గ పరిధిలో పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస పోటీల ప్రచార పోస్టర్‌ను నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణ, మాగనూరు,...

LATEST NEWS   Aug 01,2026 06:45 pm
గీతం 17వ స్నాతకోత్సవం..హాజరైన రాజమౌళి
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం తన 17వ స్నాతకోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించింది. ప్రపంచ ప్రఖ్యాత భారతీయ చలన చిత్ర దర్శకుడు శ్రీ ఎస్.ఎస్. రాజమౌళి ఈ...

⚠️ You are not allowed to copy content or view source