Logo
Download our app
హైదరాబాద్‌లో అత్యంత ఎత్తైన భవనం
NEWS   Feb 23,2026 08:07 pm
హైదరాబాద్‌లోనే అత్యంత ఎత్తైన భవనం ఘట్‌కేసర్‌లో ఏర్పాటు కానుంది. 72 అంతస్తులతో డ్యాన్సింగ్ డాఫోడిల్స్ పేరుతో ఈ ఆకాశహర్మ్యాన్ని నిర్మించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ఎత్తైన, ఆకర్షణీయమైన భవనంగా ఇది నిలవనుంది. ఘట్‌కేసర్‌లోని ఓ ఇంజనీరింగ్ కళాశాల పక్కన దీనిని నిర్మిస్తున్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source