Logo
Download our app
యుద్ధం ఆపకపోతే ప్రధాని చనిపోయేవాడు
NEWS   Feb 25,2026 10:21 am
భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య అణుయుద్ధం జరగకుండా ఆపింది తానేనంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ - పాక్ మధ్య యుద్ధమేఘాలను తాను తొలగించానని, తాను జోక్యం చేసుకోకపోయి ఉంటే ఇరుదేశాల మధ్య పెద్ద యుద్ధం సంభవించేదన్నారు. ఈ యుద్ధం జరిగి ఉంటే కనీసం 3.5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయేవారని, పాకిస్థాన్ ప్రధాని కూడా చనిపోయేవారని ట్రంప్ చెప్పారు. తన దౌత్యంతోనే పెనుప్రమాదం తప్పిందని, తొలి 10 నెలల కాలంలోనే 8 యుద్ధాలను ఆపానని తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source