Logo
Download our app
భారత్‌ బాక్సర్లు పతకాల పంట!
NEWS   Aug 01,2026 10:23 pm
గ్లాస్గో: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్‌లో రూబీ వైట్‌(ఇంగ్లాండ్‌)ను సాక్షి 5-0 తేడాతో మట్టికరిపించి విజేతగా నిలిచింది. మహిళల 60 కేజీల విభాగంలో ప్రియా ఘంఘాస్ కూడా గోల్డ్ పతకం సాధించింది. ఫైనల్‌లో కెనడాకు చెందిన మేరీ అల్-అహ్మదీహ్‌ 4-1తో తేడాతో ఓడించి స్వర్ణం ఎగరేసుకుపోయింది. మహిళల 70 కేజీల విభాగం ఫైనల్‌లో అరుంధతి చౌదరి స్వర్ణం గెల్చుకుంది. ఇంగ్లాండ్‌కు చెందిన చాంటెల్ రీడ్‌పై అరుంధతి 5-0 తేడాతో గెలిచింది. దీంతో బాక్సింగ్‌లో భారత పతకాల సంఖ్య 5కు చేరింది. ఇప్పటికే ప్రీతి పవార్, జైస్మిన్ లాంబోరియా పసిడి పతకాలు దక్కించుకున్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source