Logo
Download our app
ఇ-ఓటింగ్‌తో ఫోన్ ద్వారా ఓటేయొచ్చు!
NEWS   Feb 25,2026 11:14 am
ఎన్నికల వ్యవస్థలో సరికొత్త విప్లవానికి బిహార్‌ ఎన్నికల సంఘం నాంది పలికింది. ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 వేదికగా కృత్రిమ మేధ ఆధారిత ఇ-ఓటింగ్‌ విధానాన్ని ప్రదర్శించింది. వలస కార్మికులు, విద్యార్థులు, వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్ బూత్‌కు వెళ్లలేక ఓటు హక్కును కోల్పోకుండా, ఇంటి నుంచే స్మార్ట్‌ఫోన్ ద్వారా ఓటు వేసే వెసులుబాటును ఇది కల్పిస్తుంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో విజయవంతమైన ఈ విధానాన్ని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ డిజిటల్ మార్పు ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఓటరుకు మరింత దగ్గర చేయనుంది.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source