Logo
Download our app
GBN Elite ఆధ్వర్యంలో ఘనంగా బూర నర్సయ్యగౌడ్ జన్మదిన వేడుకలు
NEWS   Mar 02,2026 01:47 pm
HYD: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో బీజేపీ నాయకులు మల్సుర్ గౌడ్, GBN ఎలైట్ అధ్యక్షుడు మట్టా రాజు గౌడ్, ఉపాధ్యక్షుడు మధుసుదన్ గౌడ్, సెక్రటరీ శేఖర్ గౌడ్, సాయి చరణ్ గౌడ్, ఈరంకి శ్రీనివాస్ గౌడ్, ఈరంకి రాఘవేందర్ గౌడ్ తదిత రులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాహి తాన్ని ప్రాణంగా భావించే నాయకుడు.. సేవే లక్ష్యంగా సాగుతున్న ప్రజాసేవా యాత్రికుడు బూర నర్సయ్య గౌడ్ గారు అంటూ కొనియాడారు

Top News

LATEST NEWS   Jul 31,2026 06:34 pm
ఎస్సైని సన్మానించిన BRS నాయకులు
నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆలిముద్దీన్ ను కథలాపూర్ మాజీ ఎంపీపీ నాంపల్లి లింబాద్రి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ బాధ్యతలు...

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

BIG NEWS   Jul 31,2026 03:29 pm
థింసా నృత్యానికి గిన్నిస్‌ రికార్డు!
విజయనగరం: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన థింసా నృత్యం గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. 16 వేల మంది ఆదివాసీ బాలికలతో థింసా నృత్యాన్ని AP ప్రభుత్వం...

⚠️ You are not allowed to copy content or view source