Logo
Download our app
భార‌త్ దూకుడు - భారీ స్కోర్
NEWS   Mar 05,2026 09:15 pm
టీ20 ప్రపంచ కప్‌ 2026 సెమీస్‌లో ఇంగ్లాండ్‌కు భారత్ 254 పరుగులు చేసింది. సంజు శాంసన్ (89: 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. సెంచరీ జ‌స్ట్ మిస్స‌యింది. టాస్‌ నెగ్గిన ఇంగ్లాండ్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. సంజుతో పాటు శివమ్‌ దూబె (43: 25 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో విల్ జాక్స్ 2, అదిల్ రషీద్ 2, ఆర్చర్‌ ఒకటి చొప్పున వికెట్లు తీశారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source