Logo
Download our app
బుజ్జి ఫ్యాన్ అలక తీర్చిన విజయ్
NEWS   Mar 09,2026 06:02 am
విరోష్ పెళ్లికి పిలవలేదని, లడ్డూలు ఇవ్వలేదని క్యూట్‌గా అలిగిన ఓ చిన్నారి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఎంతో ప్రేమగా స్పందించారు. "బుజ్జి తల్లీ.. నిన్ను మా ఇంటికి లంచ్‌కి పిలుస్తా, నీకిష్టమైన ఫుడ్ ఏంటో చెప్పు.. ఇద్దరం కలిసి తిందాం" అంటూ రీట్వీట్ చేశారు. అభిమానుల పట్ల విజయ్ చూపిన ఈ ఆత్మీయతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

⚠️ You are not allowed to copy content or view source