Logo
Download our app
T-20 వరల్డ్ కప్ 2026 ఫైనల్.. రీక్యాప్‌
NEWS   Mar 11,2026 11:53 pm
టీ20 ప్రపంచకప్ 2026 ఛాంపియన్‌గా టీమిండియా ఆట అద్భుతం! ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ఆతిథ్య జట్టు టీ20 ప్రపంచకప్ సాధించడం ఇదే తొలిసారి. ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసింది. బ్యాటింగ్‌లో సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అదరగొట్టగా.. బౌలింగ్‌లో బుమ్రా, అక్షర్ పటేల్ సత్తాచాటారు. మ్యాచ్‌కు సంబంధించిన మెయిన్ హైలైట్స్ మళ్లీ చూసేయండి.

Top News

LATEST NEWS   Jul 31,2026 06:34 pm
ఎస్సైని సన్మానించిన BRS నాయకులు
నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆలిముద్దీన్ ను కథలాపూర్ మాజీ ఎంపీపీ నాంపల్లి లింబాద్రి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ బాధ్యతలు...

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

BIG NEWS   Jul 31,2026 03:29 pm
థింసా నృత్యానికి గిన్నిస్‌ రికార్డు!
విజయనగరం: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన థింసా నృత్యం గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. 16 వేల మంది ఆదివాసీ బాలికలతో థింసా నృత్యాన్ని AP ప్రభుత్వం...

⚠️ You are not allowed to copy content or view source