Logo
Download our app
రాత్రివేళ సూర్యకాంతి అమ్మ‌బ‌డును!
NEWS   Mar 20,2026 10:46 pm
అమెరికా: రిఫ్లెక్ట్‌ ఆర్బిటల్‌ సంస్థ రాత్రి పూట కూడా సూర్యకాంతిని అందించే స్టార్ట‌ప్‌ను ప్రకటించింది. 600-625 కిలోమీటర్ల ఎత్తులో సూర్య అనువర్తిత కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టి, మైలార్‌ ఫలకాల ద్వారా సూర్యకాంతిని భూమిపై నిర్దిష్ట ప్రాంతాలకు పంపిస్తారు. ఒక్కో అద్దం 5 కి.మీ పరిధిలో 4 నిమిషాల పాటు చంద్రకాంతి స్థాయి వెలుగును ఇస్తుంది. App లో ఆర్డర్‌ చేయవచ్చు. ఇప్పటికే లక్షలాది మంది ఆసక్తి చూపారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

⚠️ You are not allowed to copy content or view source