Logo
Download our app
సిక్సులతో చెలరేగిన అజారుద్దీన్‌
NEWS   Mar 30,2026 10:02 am
టీమిండియా మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజారుద్దీన్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత‌ బ్యాట్ పట్టి సిక్స్‌లు కొట్టి తన టీంను గెలిపించారు. ఎల్బీ స్టేడియంలో ‘తెలంగాణ లెజిస్లేటర్స్‌ స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ మీట్‌-2026’లో మంజీర బృందం కెప్టెన్‌గా తీన్మార్‌ మల్లన్న, మూసీ రివర్‌ బృందం కెప్టెన్‌గా మధుసూదన్‌రెడ్డి వ్యవహరించారు. మంజీర బృందంలో మంత్రి వాకిటి శ్రీహరి, మూసీ రివర్‌ బృందంలో అజారుద్దీన్‌లు ఉన్నారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న మంజీర టీం 6 ఓవర్లలో 66 పరుగులను వేసింది. మూసీ రివర్‌ టీం నిలకడగా ఆడుతూ చివరి 11 బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన దశలో అజారుద్దీన్‌ బరిలోకి దిగి 2 సిక్స్‌లు, ఫోర్లతో జట్టును గెలిపించారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన కర్నూలు జిల్లా YCP ఉపాధ్యక్షులు
తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు కే.ఆర్. మురహరి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source